SAKSHITHA NEWS

మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే డాక్టర్ మెతుకు ఆనంద్ ను మరోసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించండి.*
వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గెరిగేట్ పల్లి లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ…. ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ .
BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ నాయకత్వాన్ని బలపరుస్తూ… కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

Whatsapp Image 2023 11 13 At 11.50.44 Am

SAKSHITHA NEWS