SAKSHITHA NEWS

పోలీస్ పరికరాల బహిరంగ ప్రదర్శనను ప్రారంభించిన ఎస్పీ

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని ఆర్మ్డ్ రిజర్వ్ నందు విద్యార్థులకు ఓపెన్ హౌస్ పోలీస్ పరికరాల బహిరంగ ప్రదర్శన ను శుక్రవారం నిర్వహించారు.ఈ ఓపెన్ హౌస్ ను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ప్రారంభించారు.ఈ ఓపెన్ హౌస్ లో పోలీస్ విధులు పట్ల, వినియోగించే ఆయుధాలు, సాంకేతికత, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ వంటి వాటిపై విద్యార్థులకు అవగాహన కల్పించి, స్ఫూర్తిని నింపుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వర్,సిఐ ఆదాం,ఆర్.ఐ ఉమామహేశ్వరరావు,ఎస్ఐ.రాజేష్,ఆర్ ఎస్ఐలు, విద్యార్థులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 28 At 4.16.48 Pm

SAKSHITHA NEWS