బిజెపి, కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరిక
వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
కె.టి దొడ్డి మండల పరిధిలోని , ఇర్కిచేడు తాండా, వాగు తాండా, గువ్వలదిన్నె యర్సన్ దొడ్డి, మరియు ధరూర్ మండల పరిధిలోని కొత్తపాలెం తాండ గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు , యూత్ సభ్యులు ,మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ వార్డ్ నెంబర్, పిర్య నాయక్ ,శంకర్ నాయక్ రాజు నాయక్ రవి నాయక్ సురేష్ నాయక్, , శంకర్ నాయక్ వీరేష్ నాయక్ రాజు నాయక్ రమేష్ నాయక్ రాజు నాయక్ వెంకటేష్ నాయక్ మోహన్ నాయక్, చిన్న నరసింహులు మాధవ నరసింహులు కిష్టప్ప గోవిందు హనుమంతు, శంకర్ నాయక్ బుడ్డా నాయక్ రాజు నాయక్ వెంకటేష్ నాయక్. ఆ పార్టీలకి గుడ్ బై చెప్పి నేడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుచుట కు బిఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల ఇంచార్జ్ రాకేష్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే .
వీరి పాటు , పిర్య నాయక్ శీను నాయక్ బాలు నాయక్ సురేష్ నాయక్ చెన్నై శీను నాయక్ కృష్ణ నాయక్ కృష్ణ నాయక్ దేవుని రాజు నాయక్ లక్ష్మణ్ నాయక్ రెడ్డి నాయక్ సూర్య నాయక్ కృష్ణ నాయక్ సుమన్ నాయక్ శంకర్ నాయక్ రాము నాయక్, రంగనాయక భాగ్య నాయక్ లక్ష్మణ్ నాయక్ భీమ్లా నాయక్, కృష్ణ నాయక్ నరసింహ నాయక్, మోహన్ నాయక్ వీరేష్ నాయక్ బాలునాయక్ మన్యా నాయక్ వీరేష్ నాయక్ రెడ్డి నాయక్ నాయక్ పాండు నాయక్ లక్ష్మణ్ నాయక్ గోపాల్ నాయక్ హరి నాయక్ వీరేష్ నాయక్, గోవిందు హనుమంతు సిద్ధప్ప ఆంజనేయులు అక్కలమ్మ బోధమ్మ వేమారెడ్డి ఆంజనేయులు కిష్టప్ప మల్లయ్య పాటు తో దాదాపుగా150 మంది బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ…
గతంలో గత ప్రభుత్వాలు గత పాలకులు తాండాలోని ప్రజలను కేవలం ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే ఉపయోగించుకున్నారు. కానీ కెసిఆర్ తండాలోని ప్రజలు కూడా గుర్తించి వారికి ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి మన తాండ మన పరిపాలన మన రాజ్యం అని పాలన కల్పిస్తూ తండా ప్రజలకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి ఇలాంటి మధ్యవర్తి లేకుండా ప్రతి ఒక్కరు లబ్ధి పొందే విధంగా తాండాల ప్రజలు గుర్తింపు ఇచ్చి తండాల అభివృద్ధి కోసం కృషి చేసిన ఏకైక నాయకులు కేసీఆర్ ని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్
ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో చిచ్చులు పెట్టడానికి కులాల పేరుతో మతాల పేరుతో రంగురంగుల వేషాలు వేసుకొని మాయమాటలు చెప్పి సోదర భావంతో ఉన్న మన మధ్యల చిచ్చు పెట్టడానికి వస్తారు కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఒక సారి సీఎం కెసిఆర్ ని, నన్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ గౌడ్,జెడ్పిటిసి రాజశేఖర్, సర్పంచ్ తిక్కన్న, గోపాల్ , వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ సురేష్ నాయక్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు చక్రధర్ రావు,రాజేష్, శేఖర్, వేణు గోపాల్ రావు, మున్నే నాయక్, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.