SAKSHITHA NEWS

సంఘీభావం తెలిపిన టీడీపీ నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరరావు,డా౹౹కడియాల వెంకటేశ్వరరావు,డా౹౹నాగోతు ప్రకాష్

స్కిల్‌ స్కాం అంటూ చంద్రబాబును అక్రమంగా ఇరికించారని అది బూటకపు స్కాంగా తేలిపోయిందని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.31 వ రోజు నిరసన దీక్షలో డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు.జగన్‌ రెడ్డికి ప్రజాసమస్యలు పట్టడం లేదన్నారు.అధిక ధరలతో ప్రజలు అల్లాడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తప్పుడు కేసులు పెట్టిన జగన్‌రెడ్డి,తప్పుడు సాక్ష్యాల కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు.

మీ రాజకీయ కుట్రలు, కక్షలకు భయ పడేదే లేదన్నారు. తొలుత డా౹౹బీఆర్ అంబేద్కర్,ఎన్టీఆర్‌,కోడెల విగ్రహానికి ఉగ్ర పూలమాలవేసి నివాళులర్పించారు.దీక్షలో కూర్చున్న వారు మేము సైతం చంద్రబాబు కోసం అన్న ప్లకార్డులు ధరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.చంద్రబాబు పై అక్రమ కేసు ఎత్తివేయాలని,వెంటనే జైలు నుంచీ విడుదల చేయాలని నినాదాలతో హోరెత్తించారు.టీడీపీ నాయకులు గోనుగుంట్ల కోటేశ్వరావు,డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు,డాక్టర్ నాగోతు ప్రకాష్ మాట్లాడుతూ జగన్‌ మాయమాటలు నమ్మి మోసపోయిన అన్ని వర్గాల వారు ఇప్పుడు చంద్రబాబుకి మద్దతు పలుకుతున్నారని చంటి అన్నారు.టీడీపీకి రోజురోజుకు పెరుగుతున్న ప్రజాధరణ చూసి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికల్లో గెలవడం కష్టమని భావించి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి స్కిల్‌ కుట్రకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా నిలువరించలేరని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు డా౹౹గౌతమీ,బొడ్డపాటి కడియాల రమేష్,పూదోట సునీల్,సీపీఐ నాయకులు కాసా రాంబాబు,పులిమి వెంకట రామిరెడ్డి,కొల్లి బ్రహ్మయ్య,వాసిరెడ్డి రవీంద్ర,కొట్ట కిరణ్ కుమార్,కుమ్మేత కోటిరెడ్డి,గొట్టిపాటి జనార్దన్ బాబు,పామిడి జగన్నాధం,మన్నాన్ షరీఫ్,బండారుపల్లి విశ్వేశ్వరావు,పులుకూరి జగ్గయ్య,డా౹౹పీర్ సాహెబ్,వడ్లమూడి కిషోర్,కడియం కోటి సుబ్బారావు,నల్లపాటి శివ కుమార్,నల్లపాటి చిన్నబ్బాయి,కొల్లి వెంకటేశ్వర్లు,అబ్బురి శ్రీనివాసరావు,దండ శివరామకృష్ణ,వసంత యలమంద,శ్రీరాముర్తి,కోవూరి బాబు,రావేళ్ల పెద్ద నాగేశ్వరావు,గూడూరి శేఖర్,పొనుగోటి శ్రీనివాసరావు,మందలపు వెంకటరత్నం,పల్లెల నాగిరెడ్డి,గాడిపర్తి సురేష్,ఇండ్లమూరి రామారావు,గడిపార్తి పాపారావు,నల్లపాటి సూర్యనారాయణ,తల్లూరి సత్యనారాయణ,అత్తలూరి సాంబశివరావు,ఆడుసుమల్లి అప్పారావు,రఫీ,మాబు,నాగుర్,కరీముల్లా,ఖలీల్,సుభాని,మదీనా ఖాజా,సయ్యద్ బాషా,రహమాన్,ప్రత్తిపాటి పుల్లయ్య,చిరుమామిళ్ల అంకమ్మ,కుంచాల అంకమ్మ,కావూరి శ్రీనివాసరావు,వనమా శివ,అద్దేపల్లి కృష్ణ,కందిమల్ల వీరప్పయ్య,గిద్దల వెంకటేశ్వర్లు,G.P కుమార్,రాయప్ప,బంగారం,చింతిరాల బాలు,కొండేపోగు సునిల్ రాజు,మల్లవరపు శ్యాం,సికినం అమర్నాథ్,

ముచ్చు వీరయ్య,బాలస్వామి,పుచ్చాకాయల బసవేశ్వరావు,చల్లగుండ్ల హరికృష్ణ,ఎంపారాల ఖాసీం సైదులు,అల్లూరి వెంకట్రావు,చామకూరి వెంకటరావు,పెండేల శివ ప్రసాద్,కూరపాటి శ్రీనివాసరావు,పొనుగోటి సాంబశివరావు,లింగ అనంతరామయ్య,ఆలపాటి శ్రీనివాసరావు,ఏ వి ఆర్,ఉమ్మర్,మోదుగుల సుబ్బారావు,తిరుమలకొండ నరసింహారావు,రత్తయ్య,నూరు అహ్మద్ బాషా,చికిలి మస్తాన్,అజయ్ చౌదరి,పోపూరి విజయలక్ష్మి,దాసరి ఉదయశ్రీ,జల్లపల్లి శేషమ్మ,మానుకొండ జాహ్నవి,చింతపల్లి శారదా,ఉడతా రాజ్యలక్ష్మి,ఉడతా వెంకట రమణ,కోరిటాల బిందు,బొప్పిడి వెంకాయమ్మ,మస్తాన్ బి,మాబుల,దవులూరి విజయలక్ష్మి,సైదమ్మ,రంగమ్మ,కనుమూరి రాజ్యలక్ష్మి,జల్లెలముడి వెంకాయమ్మ ,పచ్చవ సుశీల,మొగలిపువ్వు నాగలక్ష్మి,అమీరూన్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 13 At 6.16.01 Pm

SAKSHITHA NEWS