SAKSHITHA NEWS

“చంద్రబాబు గారితో కలిసి అడుగేయడం ఆయన కోసం కాదు, మీ భవిష్యత్ తరాల కోసం, ఈ రాష్ట్రం కోసం” అంటూ ఏపీ ప్రజలకు తమ బాధ్యతను గుర్తు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. “ఇంకా జగన్ ను ఎన్నుకుంటారా? ఈ ఐదేళ్లు అనుభవించింది చాలదా?” అని ప్రశ్నిస్తున్నారు.


SAKSHITHA NEWS