కరీంనగర్ జిల్లా వెనువంక మండలంలోని 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా ఈ రోజు వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి గారు, జెడ్పీటీసీ మాడ వనమాల సాదవ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాల బాలకిషన్ రావు గారు, మండల అధికారులు MPO గారు, SI గారు, గ్రామ సర్పంచ్ ఎల్లారెడ్డి గారు, ఉప సర్పంచ్ బిక్షపతి గారు, వార్డు మెంబర్లు & గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా వెనువంక మండలంలోని 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…