కరీంనగర్ జిల్లా వెనువంక మండలంలోని పీరీల మసీదులో ప్రత్యెక పూజలు నిర్వహించిన బలమూరి వెంకట్

Spread the love

కరీంనగర్ జిల్లా వెనువంక మండలంలోని పీరీల మసీదులో ప్రత్యెక పూజలు నిర్వహించిన బలమూరి వెంకట్


వీణవంక మండలంలో నీ నర్సింగపూర్ గ్రామంలోని పీరీల మసీదులో మొహర్రం సందర్బంగా ఎన్ ఎస్ యూఐ అద్యక్షుడు హుజురాబాదు కాంగ్రెస్ పార్టి ఇంచార్జ్ బలమూరి వెంకట నర్సింగరావు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం మసీదు కమిటి సబ్యులు బలమూరి వెంకట్ ను సన్మానించారు.వీరివెంట కాంగ్రెస్ నాయకులు చింతల శ్యాం సుందర్ రెడ్డి ,సాహెబు హుస్సేన్ ,రాజు శ్రీనివాసు మసీదు కమిటి అద్యక్షుడు రజాక్ మహబూబలి సర్వర్ ,హజమియా అమర్ తదితరులున్నారు.

Related Posts

You cannot copy content of this page

Compare