చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం
నగరి
“ఘనంగా భారతరత్న మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారి 32వ వర్ధంతి”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ రాకేష్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి నగరి బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో పాటు రాజీవ్ గాంధీ వర్ధంతి కి నివాళులర్పించారు నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తర్వాత రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నగరి బస్టాండ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి శ్రీ పెరంబుదూర్ వెళ్లి రాజీవ్ గాంధీ గారి సమాధి కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రధానిగా ఈ దేశ భవిష్యత్తుకు ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చి ఈరోజు ఐటీ రంగంలో భారతదేశం దూసుకుపోతూ ఉంది అంటే అది రాజీవ్ గాంధీ ఘనత ముఖ్యంగా గ్రామ స్వరాజ్య పంచాయతీలకు జవహర్ రోజ్గార్ నిధులను కేటాయించి పంచాయతీలకు గ్రామాల అభివృద్ధికి మూలస్తంభం స్వర్గీయ గౌరవ రాజీవ్ గాంధీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు. భానుమూర్తి,పీసీసీ సభ్యులు.నటరాజ మొదలియార్,సుధాకర్ రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్. బాబు,చిరంజీవి రెడ్డి,డీసీసీ కార్యదర్శులు. ఢిల్లీ,దేశయ్య, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు. అల్లాపిచ్చి,దేశప్పన్, యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ లోహిత రాజు,గిరి, ఏలుమలై, కామరాజు, పురుషోత్తం రెడ్డి, సుధాకర్, తిలక్ ,కార్తీక్,మహేష్, మోహన్, గుణ,విజయ్, సతీష్, అల్లావుద్దీన్, గోపాల్, వెంకటేష్, కుమార్, చందు, ప్రకాష్, వసంత్, తంగవేలు ,కిష్టప్ప, కన్యప్ప,మహేష్, సుబ్రహ్మణ్యం రెడ్డి,గోపి,రామమూర్తి, శ్రీనివాసన్, భాస్కర్, రత్నం,వడివేలు, మోహన్, జైపాల్, ఆదిశివ, దివాకర్, దేశన్ తదితరులు పాల్గొన్నారు.