గోదావరిఖని గాంధీ చౌరస్తాలో దివంగత కాంగ్రెస్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి కార్యక్రమం

Spread the love

కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ అనిల్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు

శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన నాయకులు

అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీపాదరావు

శ్రీపాద రావు ఆశయ సాధనతో పాలన సాగిస్తాం..వివేక్ వెంకటస్వామి

పది సంవత్సరాలు అధికారంలో ఉండి కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఎక్కడికక్కడ నిలదీస్తున్న కార్మికులు

నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థలు కాపాడిన నాయకులు కాకా వెంకటస్వామి

వెంకటస్వామి మనవడిగా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించండి..రాజ్ ఠాకూర్

సర్పంచ్ స్థాయి నుండి అసెంబ్లీ స్పీకర్ వరకు ఎదిగిన గొప్ప నాయకుడు శ్రీపాదరావు

శ్రీపాదరావు ఆశయ సాధన తో పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తా.. వంశీ కృష్ణ

Related Posts

You cannot copy content of this page