214 చర్చి గగిలాపూర్ ప్రభుత్వ భూమి మాయం
*కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి మాయం
*వాటాలు పంచుకుంటున్న రెవిన్యూ అధికారులు
*ప్రభుత్వ భూమిని కోట్లలో అమ్ముకుంటున్న కబ్జా దారులు
*చర్యలు తీసుకున్నట్టు రెండు మూడు గోడలు కూల్చి ఫోటోలు
*నాలుగు రోజుల వ్యవదిలో మళ్ళీ రెచ్చిపోతున్న కబ్జాదారులు
214 చర్చి గగిలాపూర్ లో కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి మాయం చేస్తున్న కబ్జాదారులు, పట్టించుకోని రెవిన్యూ అధికారులు, వాటాలు పంచుకుంటున్నట్టు రెవిన్యూ అధికారుల మీద అనుమానం, ఎన్ని సార్లు కంప్లైంట్ పెట్టిన పట్టించుకోని వైనం, ఒకవేళ తప్పని సరిగా చర్యలు తీసుకోవాలి అన్నపుడు నామ మాత్రంగా రెండు మూడు గోడలు కులగొట్టి చర్యలు తీసుకున్నట్టు ఫోటోలు, ప్రభుత్వ భూమి ని స్వాహా చేస్తున్న నిమ్మ కి నీరు ఎత్తినట్టు రెవిన్యూ అధికారుల వ్యవహారం ఎకరాలకి ఎకరాలు మాయం అవుతున్న పట్టించుకోకుండా అధికారులు వ్యాహరించడం శోచనీయం కలెక్టర్ గారు దీని మీద మీరు కొంచం ద్రుష్టి సరించాలిసి ఉంది లేకపోతే ప్రభుత్వ భూమి అంటూ ఉండదు, భూకబ్జాదారుల పైన చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడండి. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి 214 చర్చి గగిలాపూర్ లోని ప్రభుత్వ భూమిని కాపాడండి,భూకబ్జారాలపైన కేసులు పెట్టకుండా వాళ్లకి సహకరిస్తున్నారా, అధికారులు ఎవరైనా భూకబ్జాదారులకి సహకరిస్తే వారిపైన కూడా చర్యలు చేపట్టాలి
214 చర్చి గగిలాపూర్ ప్రభుత్వ భూమి మాయం
Related Posts
డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం
SAKSHITHA NEWS డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం డా బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు – 2024 సంవత్సరమునకు గాను మాల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మన్నెగూడెం వేణుగోపాల్ ఎంపిక అయ్యారు.ఈ యొక్క…
ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య *దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు వంటి పేద వర్గాలకు గృహ నిర్మాణం అందించటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం ముఖ్య ఉద్దేశం *సర్వే…