19-04-2024 నామినేషన్ మహోత్సవం..

Spread the love

విజయవాడ పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్(చిన్ని) …

తేది: 19-04-2024 శుక్రవారం ఉదయం 9:00 గంటలకు కనకదుర్గమ్మ ఆలయం నందు పూజా కార్యక్రమం…

అనంతరం ప్రకాశం బ్యారేజ్ వద్ద దర్గా నుండి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయంనకు చేరుకుని నామినేషన్ వేయుచున్నారు…

కావున ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, బీజేపీ, జనసేన పార్టీలో కార్యకర్తలు, నేతలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము..

Related Posts

You cannot copy content of this page