వీరాంజనేయ శివాలయం 17వ వార్షికోత్సవం

Spread the love

శేరిలింగంపల్లి నియోజక వర్గం లోని కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లో శ్రీ వీరాంజనేయ శివాలయం 17వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న కూకట్పల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు (GVR) ….

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కేసిరెడ్డి హన్మంతు రెడ్డి , పాపిరెడ్డి నగర్ కాలనీ అధ్యకులు ఉట్ల చంద్రారెడ్డి ,ఆలయ అధ్యక్షులు పేర్ని ధర్మారావు ,గడ్డం రాజిరెడ్డి ,కాంగ్రెస్ నాయకులు గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి ,కర్ల తిరుపతి రెడ్డి , వనం ఆంజనేయులు , వీరేశం , శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు….

Related Posts

You cannot copy content of this page