స్వామి వివేకానంద 160వ జయంతి

Spread the love


160th birth anniversary of Swami Vivekananda

స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సుచిత్ర చౌరస్తాలో బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా ఎస్టి మోర్చా అధ్యక్షులు కట్ట కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి

కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అడ్వకేట్ ఎస్ రవీందర్ రెడ్డి , బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి మరియు బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి .


ఈ కార్యక్రమంలో 132 డివిజన్ అధ్యక్షులు పులి బలరాం, ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్, శ్రీకాంత్ రెడ్డి, నాగ శ్రీనివాస్ రెడ్డి, నాగదీప్ గౌడ్, మానస్ గౌడ్, బావర్ లాల్ చౌదరి, సతీష్( సోషల్ మీడియా) మరియు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page