ప్రపంచ మేధావి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి

Spread the love

నంద్యాల జిల్లా
ప్రపంచ మేధావి డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా నంద్యాల సిటీ బొమ్మలసత్రం వద్ద ఉన్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఆయనకు ఘన నివాళులు అర్పించిన
సీనియర్ విద్యార్థి నాయకులు షేక్. రియాజ్,పి.దివాకర్, ప్రజా సంఘాల సీనియర్ నాయకులు ఇల్లూరి భూపాల్,షేక్.చాంద్

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page