మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని 129 సురారం డివిజన్ నెహ్రూ నగర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ మరియు డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి సిద్దిక్ , సీనియర్ నాయకులు ఫిరోజ్ , మధు మోహన్ , మహిళా అధ్యక్షురాలు హేమలత ,అరుణ , ప్రశాంత్ ,కిరణ్ , దశరథ్ ,అఖిల్ , జమీల్ ,దాసు ,క్రిపల్ సింగ్, ధనలక్మి, సుభద్ర, భాగ్య, జయశ్రీ, లిబ్య తదితరులు పాల్గొన్నారు.
మల్కాజిగిరి పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని 129 సురారం డివిజన్ నెహ్రూ నగర్
Related Posts
బిఆర్ఎస్ రోజుకో వేషం, డ్రామా.. అవసరమా? మంత్రి పొన్నం
SAKSHITHA NEWS బిఆర్ఎస్ రోజుకో వేషం, డ్రామా.. అవసరమా? మంత్రి పొన్నం తెలంగాణ శాసనసభ సమావేశాలకు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజుకో వేషంలో వస్తూ రోజుకో డ్రామా చేస్తున్నారని, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓ…
ఆటో డ్రైవర్ల సమస్యలు
SAKSHITHA NEWS ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్న సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆటో నడిపిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ SAKSHITHA NEWS