శ్రీ భాగ్ ఒడంబడిక సృష్టికర్త పప్పూరి రామాచార్యులు 126వ జయంతి

Spread the love
126th birth anniversary of Pappuri Ramacharya, creator of Sri Bhag Odambadika

సాక్షిత : * శ్రీ భాగ్ ఒడంబడిక సృష్టికర్త పప్పూరి రామాచార్యులు 126వ జయంతి సందర్భంగా తిరుపతి ఇందిరానగర్లో ఆయన చిత్రపటానికి పాలతో అభిషేకం నిర్వహించి నివాళులు అర్పించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి,

డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, హనుమంత నాయక్, కోటూరు ఆంజినేయులు, మానవ వికాస వేదిక శైలకుమార్, సాకం నాగరాజు, మస్తానమ్మ, పురుషోత్తం రెడ్డి తదితరులు

Related Posts

You cannot copy content of this page