124వ రోజు ప్రగతి యాత్ర…

Spread the love

సాక్షిత : 9కోట్ల 2లక్షల వ్యయంతో గాజులరామారం డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 124వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ముఖ్య అతిధిగా 125 గాజులరామారం డివిజన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఖైసర్ నగర్-64లక్షల, రావి నారాయణ్ రెడ్డి నగర్ – రూ.19.00 లక్షల, వెంకటేశ్వరా స్వామి టెంపుల్, బాల్లయ్య నగర్- రూ.21.00 లక్షల, మహాదేవపురం యాషూవ మీసయ్య చర్చి దెగ్గర – రూ. 58.5 లక్షల, మహాదేవపురం సాయి బాబా టెంపుల్ – రూ.78.7.00లక్షల, బాలాజీ లేఔట్ లో రూ.54.7 లక్షల, శ్రీవేం ఎనక్లేవ్ లో రూ. 35.00 లక్షల , ఉషోదయ కాలనీ – రూ. 48.00 లక్షల, చంద్రగిరి కాలనీ – రూ. 225.00 లక్షల, లెనిన్ నగర్ – రూ. 68.00 లక్షల, పి ఎమ్ రెడ్డి కాలనీ లో- రూ. 47.5 లక్షల, ఇందిరా గాంధీ నగర్ లో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు, కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంకు రూ. 62.00 లక్షల, రోడ మెస్ట్రీ నగర్ భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ. 30.00 లక్షల , శ్రీరామ్ నగర్-ఏ లో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంకు రూ. 10.00 లక్షల, శ్రీరామ్ నగర్-బి లో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు రూ. 10.00 లక్షల, శ్రీరామ్ నగర్-బి లో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంకు రూ. 10.00 లక్షల, ఎన్.టీ.ఆర్ నగర్ – బి లో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు రూ. 10.00 లక్షల, ఎస్.సి.బి నగర్ లో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంకు రూ. 10.00 లక్షల వ్యయంతో,
129 సూరారం డివిజన్ పరిధిలో శారదా కాలనీ ఎల్గాన్స్ అవెన్యూ ఆవరణలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ. 41.5.00 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని, కాలనీల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతీ గడపకు సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, డివిజన్ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సంక్షేమ సంఘాల నాయకులు సభ్యులు, మహిళా నాయకురాలు, కాలనీ బస్తి వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page