పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గుడ్ విల్ హోటల్ చౌరస్తాలో గల ఈద్గా లో ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమానికి డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ , చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తనయుడు ఆర్యన్ రెడ్డి, అల్లుడు రాజేష్ రెడ్డి, మరియు నరేందర్ రెడ్డి ముఖ్యఅతిధులుగా పాల్గొని ముస్లిం సోదరులందరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, అనిల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ముస్లి సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 124 డివిజన్ ఎల్లమ్మబండ
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS