సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ లో రాజీవ్ గాంధీ నగర్ లో కొత్త పోలీస్ స్టేషన్ పనులు ఎంతవరకు అయినాయో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు * , *కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ * , *మేడ్చల్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులుగౌసిద్దీన్ , ఏసిపి చంద్రశేఖర్ సిఐ ఆంజనేయులు , సురేందర్ , 5/6/23 సోమవారం రోజు రాజీవ్ గాంధీ నగర్ లో కమిటీ హాల్లో పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరుగుతుంది కనుక పోలీస్ స్టేషన్ పనులు ఎంతవరకు పూర్తయినాయో పర్యటించి పరిశీలించారు పనులు పూర్తవ్వాలని అవ్వాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో
కోఆర్డినేటర్ వీరారెడ్డి, నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, రహీం, దుర్గ రమేష్, రాంబాబు, నూర్, అస్లాం, బాలయ్య, ఎల్లం, హమీద్ భాయ్, సలావుద్దీన్, ఏ రమేష్, సంపత్ రెడ్డి, అస్సు భాయ్, సంజీవ, శివ, రఫిక్ బాయ్, యోగిరాజు స్వామి, బాలరాజు, మోయిజ్, సలీం, క్షమ, గీత, సునీత, తదితరులు పాల్గొన్నారు
116 అల్లాపూర్ డివిజన్ లో రాజీవ్ గాంధీ నగర్ లో కొత్త పోలీస్ స్టేషన్ పనులు
Related Posts
CM కప్ 2024 లో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇండోర్ స్టేడియం
SAKSHITHA NEWS CM కప్ 2024 లో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ 2024 స్విమింగ్ మొదటి రోజు ప్రారంభోత్సవం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ…
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి 2025 ఆంగ్ల నూతన సంవత్సర
SAKSHITHA NEWS శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు – PAC చైర్మన్ అరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు,కార్పొరేటర్లకు ,ప్రజాప్రతినిధులకు ,నాయకులకు ,కార్యకర్తలకు,పాత్రికేయ మిత్రులకు ,అధికారులకు ,అనాధికారులకు ,మిత్రులకు ,శ్రేయాభిలాషులకు 2025 ఆంగ్ల నూతన సంవత్సర…