SAKSHITHA NEWS

3 అంబులెన్స్ లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు…

ఉదయం శెనగ పీకటానికి వెళ్తున్న వ్యవసాయ కూలీలు ..

వీరందరూ కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తింపు..

ప్రధమ చికిత్స కోసమై 108 లో హాస్పటల్ కి తరలింపు


SAKSHITHA NEWS