పాలపర్తి కొల్డ్ స్టోరీ దగ్గరలో ఆటో ట్రాక్టర్ ఢీకొని 10 మందికి తీవ్ర గాయాలు..

3 అంబులెన్స్ లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు… ఉదయం శెనగ పీకటానికి వెళ్తున్న వ్యవసాయ కూలీలు .. వీరందరూ కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తింపు.. ప్రధమ చికిత్స కోసమై 108 లో హాస్పటల్ కి…

ఇసుక ట్రాక్టర్ సీజ్ ఇద్దరిపై కేసు నమోదు

మల్దకల్ : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకొని డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మల్దకల్ గ్రామానికి చెందిన బాలు అనే ట్రాక్టర్ యజమాని తన…

ట్రాక్టర్ బైక్ డీ

ప్రకాశం జిల్లా పొదిలి మర్రిపూడి వెళ్ళే దారి లారీ ఆఫీసు సమీపంలో రోడ్డు ప్రమాదం ట్రాక్టర్,బైక్ డీ ఒకరు స్పాట్ మృతుడు గుండ్ల సముద్రం వాసిగా సమాచారం పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.

మోటార్ సైకిల్ ట్రాక్టర్ ఢీ

ప్రకాశం జిల్లా కనిగిరి గుడిపాడు రోడ్డు నందు కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో మోటార్ సైకిల్ ట్రాక్టర్ ఢీకొనటం వల్ల మోటార్ సైకిల్ పైన ప్రయాణిస్తున్న వ్యక్తి దుర్మరణం మరొకరు సీరియస్ గా ఉన్నది వైద్యం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు

ట్రాక్టర్ యూనియన్ సభ్యులునిత్యం వారు ఎదుర్కొంటున్న సమస్యలు

కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్ట 126 డివిజన్ట్రాక్టర్ యూనియన్ సభ్యులు స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ ని కలుసుకొని నిత్యం వారు ఎదుర్కొంటున్న సమస్యలు ను వారి దృష్టికి తీసుకువచ్చారు ఇందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ ట్రాక్టర్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తారని…

ట్రాక్టర్‌ బోల్తా: ఆరుగురి మృతి.. 20 మందికి గాయాలు

గుంటూరుజిల్లా:వట్టిచెరుకూరులో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా,20 మందికి గాయాలయ్యాయి. ముగ్గురు ఘటనాస్థలంలోనే మృతిచెందగా.. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మరో ముగ్గురు చనిపోయారు. ట్రాక్టర్‌లో సుమారు 40…

వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదం లో రెండు బైకులు ఢీకొనగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి.

పల్నాడు జిల్లా వినుకొండ వినుకొండ మండలం నరగాయపాలెం గ్రామ సమీపంలో జరిగిన ప్రమాదం లో రెండు బైకులు ఢీకొనగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కింద పడి బాలిక మృతి. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి ఇంటికి తమ్ముడు తో ద్విచక్ర వాహనంపై…

గార్లదిన్నె గ్రామంలో ట్రాక్టర్ బోల్తా…!

ప్రకాశంజిల్లా కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామంలో ట్రాక్టర్ బోల్తా…! ట్రాక్టర్ లో ఉన్న 20 మంది కూలీలు…! ఇద్దరికీ తీవ్ర గాయాలు…!మిగతా వారికి స్వల్ప గాయలైనట్లు సమాచారం..! గాయపడిన వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యాశాలకు, మరికొందరిని ఓబులరెడ్డి హాస్పిటల్ కు తరలింపు…!

You cannot copy content of this page