ప్రకాశం జిల్లా దోర్నాల
వై ఎస్ ఆర్ ఆసరా సంబరాలు కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్.
పెద్దదోర్నాల లో జరిగిన ఆసరా 3వ విడత సంబరాల్లో పాల్గొన్న మంత్రి సురేష్.
భారీగా హాజరైన పెద్దారవీడు, పెద్ద దోర్నాల మండలాల పొదుపు సంఘాల మహిళలు.
రెండు మండలాల్లో 1124 స్వయంసహాయక సంఘాలకు 6కోట్ల 28 లక్షలు చెక్కు పంపిణీ చేసిన మంత్రి సురేష్.
కార్యక్రమం లో పాల్గొన్న డి.ఆర్ డి.ఏ పీడి బాబురావు, అన్ని మండలాల ప్రజాప్రతినిధులు.