యువత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి

Spread the love

యువత మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి

కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.

కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 154వ జయంతి వేడుకలు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగినది.

Related Posts

You cannot copy content of this page