SAKSHITHA NEWS

నీకేం నువ్వు ఎక్కడ ఉన్నా సింహానివే* తోట త్రిమూర్తులు ను ఉద్దేశించి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు* రాజమండ్రి ఫాస్ట్ న్యూస్ ఉండవల్లి అరుణ్ కుమార్ – తోట త్రిమూర్తులు ఆదివారం రాత్రి మండపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి మనుమడు చోడే శ్రీకృష్ణ వివాహం సందర్భంగా రాజమహేంద్రవరం లో కలిసారు.

ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు ను ఉద్దేశించి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానిస్తూ..సింహానివి నువ్వు ఎక్కడున్నా అదే పవర్ నీది అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలకు , తోట త్రిమూర్తులు సమాచారం నవ్వుతూ సమాధానం చెబుతూ జనారణ్యంలో వద్దనుకుంటున్నారు. అడవికి పంపేయాలనుకుంటున్నారా? అంటూ నవ్వుతూ సమాధానం తెలిపారు. ఈ వ్యాఖ్యలు అందరికీ ఆశ్చర్యం తో పాటు నువ్వు లు, పువ్వులు కురిపిచాయి.


SAKSHITHA NEWS