ప్రకాశం జిల్లా
ఎర్రగొండపాలెం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల నందు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ప్రజలు దోమలపై అవగాహన కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని దోమల నియంత్రణకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని లేకుంటే ప్రమాదబారిన పడవలసివస్తుందని ఆయన వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలేరియా సిబ్బంది సిహెచ్ భాస్కర్ అత్యవసర వైద్యులు డాక్టర్ కృష్ణారెడ్డి డాక్టర్ అనిల్ డాక్టర్ వినయ్ మరియు 108 సిబ్బంది పాల్గొన్నారు
ప్రపంచ మలేరియా దినోత్సవం
Related Posts
కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం
SAKSHITHA NEWS కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..!! భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్ఎస్…
గణపవరం లో నివాసం ఉంటున్న
SAKSHITHA NEWS గణపవరం లో నివాసం ఉంటున్న గోపి కుమార్తె భవానీ ఆరోగ్యం బాగోలేదని చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఆపరేషన్ చేయించినారు. పాపని పరామర్శించి ఖర్చుల నిమిత్తం పది వేల రూపాయలు అందజేసిన చిలకలూరిపేట…