SAKSHITHA NEWS

World Environment Day celebrated in Peddapally district

పెద్దపల్లి జిల్లాలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పెద్దపెల్లి జిల్లా:
రామగిరి మండలం నాగే పెల్లి గ్రామంలోని అంగన్వా డి, కేంద్రంలో బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో గర్భిణి స్త్రీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.

మహిళా సాధికారత కేంద్రం జనరల్ స్పెషలిస్ట్ చంద్రు స్వప్న పిల్లలు, తల్లులచే మొక్కలు నాటించి, పర్యా వరణ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో పంచా యతీ కార్యదర్శి సంతోష్, అంగన్వాడి సూపర్వైజర్ శారదలు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS