SAKSHITHA NEWS

ఎమ్మెల్యే కె.పీ.వివేకానంద్ ని రానున్నఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం: సూరారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం.

సాక్షిత : 129 డివిజన్ సూరారం పరిధి లోని నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శివ కుమార్ అధ్వర్యంలో లో శివాలయ నగర్ లోని అంబేద్కర్ భవన్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాం అని నాయి బ్రాహ్మణ సంఘం 129 మరియు 130 డివిజన్ కమిటీ సభ్యులు 300 వందల మంది ఎకగ్రవ తీర్మానం  చేయడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ , మాజీ కార్పరేటర్ సురేష్ రెడ్డి మరియు డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముకుందం, రవి కుమార్, లావణ్య, నాయి బ్రాహ్మణ సంఘం కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Whatsapp Image 2023 11 04 At 1.16.58 Pm

SAKSHITHA NEWS