వరంగల్: తాను ఎలాంటి సెటిల్మెంట్లు, దందాలు చేయనని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. తనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సీపీ స్పందించారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ.. “మేం ప్రమాణం చేసే ఉద్యోగంలోకి వచ్చాం. ప్రతి కేసులో ప్రమాణం చేయమంటే నేను 10వేల సార్లు చేయాలి. మా ఉద్యోగ ధర్మం మమ్మల్ని చేయనివ్వండి. మాల్ ప్రాక్టీస్ కేసును రాజకీయం చేయొద్దు. పార్టీలకు అతీతంగా బాధితులకు న్యాయం చేస్తాం. దర్యాప్తు ఏజెన్సీలను బెదిరించే ప్రయత్నం మంచిది కాదు” అని సీపీ పేర్కొన్నారు.
తాను ఎలాంటి సెటిల్మెంట్లు, దందాలు చేయనని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…