వరంగల్: ‘అమ్మ నేను చనిపోతున్నా: నాకోసం వెతకొద్దు’

వరంగల్: ‘అమ్మ నేను చనిపోతున్నా: నాకోసం వెతకొద్దు’

SAKSHITHA NEWS

Warangal: 'Amma I'm Dying: Don't Look For Me'

అమ్మ నేను చనిపోతున్నా.. నా కోసం వెతకొద్దు’ అని తల్లి దండ్రులకు ఫోన్ చేసి చెప్పిన కొద్ది నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన ఓ మైనర్ హంటర్ రోడ్డు సమీపంలో 2 మోరీల జంక్షన్ వద్ద రైలు కింద పడి మృతి చెందింది. ఓ బాలికకు వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవ మధ్య ఫోన్ కాల్ ద్వారా బంధం ఏర్పడింది. ఇద్దరూ మైనర్లు కావడంతో ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమనే చర్చ జరుగుతుంది.

WhatsApp Image 2024 05 25 at 13.54.49

SAKSHITHA NEWS