శంకర్‌పల్లి మండల చందిప్ప గ్రామ శివారులో గల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని ప్రముఖ వ్యాపారవేత్త శాలిని శేఖర్ గౌడ్ అన్నారు. వారు స్వామివారికి ఆలయ పూజారులు సాయి శివ, ప్రమోద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు వారు స్వీకరించారు. శాలిని శేఖర్ గౌడ్ మాట్లాడుతూ 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం ఎంతో మహిమ కలిగినదని కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం అని అన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ సదానందం గౌడ్.. శాలిని శేఖర్ గౌడ్ లకు స్వామి వారి చిత్రపటం బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు శివ ఉన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయాన్ని దర్శించండి: షాలిని శేఖర్ గౌడ్
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…