SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా నరసరావుపేట

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు కామెంట్స్..

పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయాలని కోరడం తప్పు చేసేది ఏమీ లేదు..

పవన్ కళ్యాణ్ మా ఎమ్మెల్యే మీద మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాను..

నువ్వు మాట్లాడిన మాటలు ప్రజలు గమనిస్తున్నారు నువ్వు ఎంత దిగజారి మాట్లాడుతున్నావో రాష్ట్రం మొత్తం తెలుస్తుంది..

చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ నే వేన్నుపోటు పొడిచాడు నువ్వు పెద్ద లెక్క కాదు..

రానున్న రోజుల్లో తగిన రీతిలో నికు బుద్ధి చెప్తాం..