SS ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వినుకొండ శాసన సభ్యులు

Spread the love

వినుకొండ పట్టణంలోని మార్కాపురం రోడ్ నందు నూతనంగా నిర్మించిన SS ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…

Related Posts

You cannot copy content of this page