పొన్నం ప్రభాకర్ ని కలిసిన తూము వినయ్ కుమార్

Spread the love

తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనీ వారి కార్యాలయంలో మర్యాదగాపురం గా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకేను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, ఓబిసి వర్కింగ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదేవిధంగా వీరితో పాటు జూబ్లీహిల్స్ కాంటెస్ట్ నవీన్ యాదవ్, బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం సందర్శించి అమ్మవారి విశేష పూజా కార్యక్రమాలను చేసి ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని తదుపరి కార్యాచరణను మొదలు పెట్టాలని నిర్ణయించారు,

ఈ సందర్భంగా పున్నం ప్రభాకర్ మాట్లాడుతూ నేషనల్ ఓబీసీ చైర్మన్ అజయ్ సింగ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబిసి వర్కింగ్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు, రేపు రాబోయే ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో నియోజకవర్గాలలో డివిజన్ వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని వారు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బీసీ సంఘం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ కూడా పాల్గొనడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page