SAKSHITHA NEWS

Vikarabad MLA visited the house destroyed in the lorry accident

లారీ ప్రమాదంలో ధ్వంసమైన ఇంటిని సందర్శించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *


సాక్షిత : వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లిలో నిన్న రాత్రి లారీ ఇంటిలోకి దూసుకెళ్లిన ప్రమాద ఘటనను సందర్శించారు, ఇంటి యజమానితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకొని, వారికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు

.

ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS