అహింస మూర్తికి అశ్రునివాళి వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

Vikarabad MLA tearful for Ahimsa Murthy

అహింస మూర్తికి అశ్రునివాళి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page