SAKSHITHA NEWS

ధారూర్ మండలం కొండాపూర్ కలాన్ గ్రామ వాసి, ఎమ్మెల్యే స్నేహితుడు G. రామ్ రెడ్డి అనారోగ్యంతో మరణించడంతో, వారి అంతిమయాత్రలో పాల్గొని, భౌతిక కాయానికి పూలమాల వేసి, నివాళులర్పించిన వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” .

అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


SAKSHITHA NEWS