విద్యతోనే విశ్వ మార్గాలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో, నీట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన నలుగురు కొత్తగడి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినిలను అభినందిస్తూ… సన్మానం చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page