సాక్షిత : తాండూర్ MLA పైలెట్ రోహితరెడ్డి నియోజకవర్గం లోని 4మండలాలకు పళ్లేపల్లె కు పైలెట్ కార్యక్రమం లో భాగంగా యాలాల మండలం లోని హాజీపూర్ గ్రామంలో పర్యటన చేసి సభఏర్పటు చేసినారు ఇట్టి సభకు అధ్యక్షులు గా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ ఉన్నారు. MLA మాట్లాడుతు సీఎం కెసిఆర్ దేశం లో ఏ రాష్ట్రం లో చేయని అభివృద్ధి తెలంగాణ లో చేసినాడని, ఈ గ్రామానికి 1.200000 ఇప్పటి వరకు ఇచ్చిన మన్నారు.47 మందికి ఇంకా పెన్షన్ కావాలి అని సర్పంచు కోరగా తప్పకుండా చేస్తామన్నారు.5లక్షల తో సీసీరోడ్డు ప్రరoభించారు. గ్రామంలో పారిశుద్యం, మంచినీరు, రైతువేదిక, వైకుంఠ దామాలు మొదలగు మహిళలకు, కెసిఆర్ కిట్టు, కళ్యాణ్ లక్ష్మి,ప్రతి గ్రామం అభివృద్ధి చేశారు అన్నారు, ఈ కార్యక్రమం లో Mpp బాలేశ్వర్ గుప్త, అక్బర్ బాబా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశన్న, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా. ఆగ్రమా సర్పంచ్ శ్రీనివాస్ MLA ను సన్మానం చేశారు.
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…