SAKSHITHA NEWS

విజయ్ రామ్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..

గాజులరామారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి శ్వేత దంపతులు పెళ్లిరోజు సందర్బంగా మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS