వైరల్ అవుతున్న రమజాన్ మహిళ వీడియో

Spread the love

వైరల్ అవుతున్న రమజాన్ మహిళ వీడియో

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

రమజాన్ నెలలో మహిళలు ఉపవాసాలు ఉండి నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఖమ్మం నగరానికి చెందిన చిన్నారి సారా సుమయ్యా చాలా చక్కగా చెప్పిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. అబ్దుల్లా జావెద్ యూట్యూబ్ ఛానెల్ లో చూసిన ప్రతి ఒక్కరు ఇతరులకు చేరవేస్తున్నారు. ఇమ్రాన్ షరీఫ్ రాసిన స్క్రిప్ట్ ను స్థానిక ఆక్స్ ఫోర్డ్ స్కూల్ లో 8 వ తరగతి చదువుతున్న చిన్నారి సారా చదివిన తీరును అందరూ మెచ్చుకుంటున్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page