SAKSHITHA NEWS

సర్వేపల్లి వైకాపాలోకి యధావిధిగా భారీగా కొనసాగుతున్న చేరికలు”*

“సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ముత్తుకూరు గ్రామం నుండి ముత్తుకూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 కుటుంబాలు”

“సర్వేపల్లి లో మంత్రి కాకాణి 50 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించడం పక్కా”

“సోమిరెడ్డి బీకరాలు పలకడం తప్ప వాస్తవ పరిస్థితులు చూస్తే కనీసం డిపాజిట్ సాధించుకునే పరిస్థితి కూడా లేదు”

“సోమిరెడ్డి తెలుగుదేశం పార్టీ వారికే కండువాలు కప్పి చేరికల డ్రామాలాడుతుంటే, యువత మాత్రం క్రికెట్ కిట్ లు అమ్ముకున్న సోమిరెడ్డి వెంట మేము నడవం బాబోయ్ అంటున్నారు”

“సోమిరెడ్డి 50 కోట్లు మామూళ్ళు మింగడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో నష్టపడిన రైతులు సోమిరెడ్డి మాకొద్దు బాబోయ్ అంటున్నారు”

“సోమిరెడ్డి పాలనలో అవినీతి, అరాచకం కోడై కూసాయని సోమిరెడ్డి పాలనకు ఒక దండం బాబోయ్ అంటున్న సర్వేపల్లి ప్రజలు”

“సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాలలో ప్రశాంతంగా జీవనం సాగించడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కారణమని.. వైయస్సార్సీపీ ని మరలా గెలిపించుకుంటామని ముక్తకంఠంతో నినదిస్తున్న సర్వేపల్లి ప్రజలు”

WhatsApp Image 2024 04 18 at 2.39.38 PM

SAKSHITHA NEWS