సింగరాయకొండలో వైస్సార్సీపీ రాష్ట్ర వైద్య విభాగం

Spread the love

సింగరాయకొండలో వైస్సార్సీపీ రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు డా౹౹బత్తుల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించిన డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ముఖద్వారం & డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఆవిష్కరణ కార్యక్రమం కు విచ్చేసిన ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ & ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్ గారు, వైస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ & శాసనసభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు , జడ్పీ ఛైర్మన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్య గారు , ప్రకాశం జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు & APIIC ఛైర్మన్ శ్రీ జంకే వెంకట రెడ్డి గారు, వైస్సార్సీపీ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు ఒంగోలు మేయర్ శ్రీమతి గంగడ సుజాత

Related Posts

You cannot copy content of this page