SAKSHITHA NEWS

వెంకటాద్రి నగర్ లో తన సొంత నిధులతో నుతనంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద …
130 – సుభాష్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్ కాలనీలో ప్రజా శ్రేయస్సు, భద్రత కోసం తన సొంత నిధులతో ఏర్పాటు చేయించిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేరాలను అదుపు చేయడంలో, అరికట్టడంలో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, ఫిషరీస్ కో-ఆపరేటివ్ మేడ్చల్ జిల్లా చైర్మన్ మన్నె రాజు, డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ రంగారావు, సీనియర్ నాయకులు ఎం .ఎస్.వాసు, బలరాం రెడ్డి, బిజిలి సాంబయ్య, వెంకటాద్రి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎస్. లక్ష్మీ, ఉపాధ్యక్షులు వెంకటనారాయణ, ప్రధాన కార్యదర్శి అనిల్ తివారి, సంయుక్త కార్యదర్శి కే. భార్గవి, కార్యదర్శి బి జ్యోతి, కోశాధికారి కే మల్లేష్, ముఖ్య సలహాదారు మహేర్ సింగ్, సలహాదారులు పవన్ శర్మ, ఎగ్జిక్యూటివ్ నెంబర్లు బి. రాధా, ఎమ్. సంధ్య, టి. లక్ష్మి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 11 At 6.00.33 Pm

SAKSHITHA NEWS