పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ : వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

*తెలంగాణ తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ : వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”
వికారాబాద్ జిల్లా, పార్టీ BRS అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి చితప్పటానికి పూలమాలతో నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page