ప్రకాశం
అపస్మారక స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి..
కంభం బస్టాండ్ లో అపస్మారక స్థితిలో పడిఉన్న వ్యక్తి..
తెల్లవారుజామున స్థానికులు గుర్తించి ఆర్టీసి కంట్రోలర్ కు తెలుపగా 108 కు కాల్ చేసిన ఆర్టీసి కంట్రోలర్..
108 లో కంభం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలింపు..
మెరుగైన వైద్యం కోసం ప్రస్తుతం మార్కాపురం హాస్పిటల్ కు తరలింపు..
అతనిని గుర్తించుటకు అతని వద్ద ఏటువంటి ఆధారాలు దొరకని వైనం..
సంబంధిత బందువులు కానీ, మిత్రులు కానీ, తెలిసిన వారు కానీ ఇతనిని గుర్తిస్తే, వారి కుటుంబీకులకు తెలుపగలరు.