సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు రెండు అవార్డులు

Spread the love

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు రెండు అవార్డులు రావడం సంతోషం

హరితహారం లో భాగంగా కలెక్టరేట్ ని పచ్చదనంతో నింపేశారు అందుకే ఐఎస్ఓ 1401 , ఐఎస్ఓ 9000 అవార్డులు వచ్చాయి.

హరితహారం లో భాగంగా 270 కోట్ల మొక్కలు పెంచే లక్ష్యం నెరవేరుతోంది.

రాష్ట్రంలో 7 శాతం అడవులు పెరిగాయి

నేడు తెలంగాణ ఏది అమలు చేస్తుందో , రేపు దేశం అనుసరిస్తుంది.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page