SAKSHITHA NEWS




తొలిరోజు ప్రచారం మరియు మొదటి సెట్ నామినేషన్ వేయటానికి వెళ్తూ యాదాద్రి భువనగిరి జిల్లా, దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.