SAKSHITHA NEWS

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9మంది సీఐల బదిలీ…

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో 9మంది సీఐలను బదిలీ చేస్తూ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.

1) బి రాజగోపాల్ దుగ్గొండి నుండి పర్వతగిరికి…

2) వీ చీరాలు విఆర్ నుండి హాసన్ పర్తికి

3) జె సురేష్ కుమార్ హాసన్ పర్తి నుండి ఎస్ బి కి…

4) పి కిషన్ ఎస్ బి నుండి మడికొండకు…

5) డి ప్రతాప్ మడికొండ నుండి ఎస్ బి కి…

6) కే శ్రీనివాస్ ఎస్ బి నుండి వర్ధన్నపేటకు…

7) జి సూర్య ప్రకాష్ వర్ధన్నపేట నుండి ఐజికి సరెండర్…

8) పులి రమేష్ విఆర్ నుండి ఎల్కతుర్తికి..

9) ఏ రాఘవేందర్ ఎస్ బి నుండి ఏనుమామల పీఎస్ లకు బదిలీ అయ్యారు.


SAKSHITHA NEWS