ట్రాఫిక్ నియమాలు గురించి కాలేజీ విద్యార్థులకు వివరిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్….

Spread the love

ట్రాఫిక్ నియమాలు గురించి కాలేజీ విద్యార్థులకు వివరిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్….
ఈనాటి విద్యార్థులే రేపటి సమాజానికి మహోన్నత వ్యక్తులు….
అధిక స్పీడు వెళ్లడం వల్ల యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది…
నిదానముగా మీ గమ్యస్థానాన్ని చేరాలి…
మీ కన్నవారి మీపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు.
వారి ఆశలను అడియాశలు చేయవద్దు…
ట్రాఫిక్ ఎస్ఐ సుధాకర్…

బాపట్ల పట్టణం సూర్యలంక రోడ్డు నందు బుధవారం కాలేజీ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు గురించి సూచనలు చేసిన ట్రాఫిక్ ఎస్ఐ.
ట్రాఫిక్ నియమాలు పాటించి, వాహనానికి సంబంధించిన పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని, త్రిబుల్ రైడింగ్ ఏట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు అధిక స్పీడు వెళ్లకుండా ఉండాలని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు తెలియజేశారు. ఎస్సై వెంట హెడ్ కానిస్టేబుల్ విక్టర్, మాణిక్యరావు ఉన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page