
ప్రమాదంలో చనిపోయిన మైలపిల్లి గురుదేవికి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం భీమా చెక్కు అందజేత
శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, పోలాకి మండలం/ కత్తిరివానిపేట/
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలాకి మండలం,రాజారాంపురం గ్రామానికి చెందిన మైలపిల్లి గురుదేవికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉండడంతో ఆ కుటుంబానికి పార్టీ సభ్యత్వం ద్వారా రెండు లక్షల రూపాయలు భీమా చెక్కును అందజేసిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి …
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు , మైలిపల్లి త్రినాధరావు , నల్లాన వెంకునాయుడు గారు ఉప్పాడ అప్పలరెడ్డి దాసరి తవిటియ్య , కోడ తాతారావు ,కొమర యర్రయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app